తిరుమలలో గదుల బుకింగ్‌ మరింత సులభం | Nelloriens | Nellorerockss | Nellore | TTD | Tirupati Thirumala


Booking a Room in Thirumala is Even Easier






తిరుమలలో గదుల బుకింగ్‌ మరింత సులభం

తిరుమల: 

తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పనున్నాయి. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను తితిదే అధికారులు ప్రారంభించనున్నారు


For English :


Booking a room in Thirumala is even easier


Tirumala:

Ordinary devotees must not hesitate to rent rooms in Thirumala. The Tirumala Tirupati Temple has taken the initiative to further facilitate the allocation of rooms. Six registration centers will be set up for allotment of rooms to general devotees. TTD has decided to set up registration centers at GNC, Balaji Bus Stand, Kaustubham, Ram Bhagicha, MBC, CRVO. Room information will be sent via SMS to those who have registered their names in these centers. As soon as the SMS arrived, the devotees paid cash and arranged to get a room. TTD officials will open the registration centers at 8 a.m. Saturday




And You Can Follow Us on 


Instagram  - CLICK HERE

Youtube     - CLICK HERE

Facebook   - CLICK HERE

Telegram   - CLICK HERE

Feel free to drop a Comment, for a quick response.

 Looking forward to hear from you.!

Cheers;



Team NELLORIENS



#Nelloriens #nellore #TTd #Tirupati #Thirumala #Nellorerockss #spsrnellore

No comments

Thank u For Your Comment

Powered by Blogger.