
*ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇతర ఐఏఎస్‌ల బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ బదిలీశ్రీకాకుళం కలెక్టర్‌గా ఎల్.ఎస్.బాలాజీరావు నియామకంఅనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీఅనంతపురం కలెక్టర్‌గా నాగలక్ష్మి నియామకంకృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్ నియామకంచిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా వెంకటేశ్వర్ నియామకంఅనంతపురం జాయింట్ కలెక్టర్‌గా టి.నిశాంతి నియామకంపాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా రోనకి గోపాలకృష్ణ నియామకంప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విశ్వనాథం నియామకంకడప జాయింట్ కలెక్టర్‌గా ధ్యానచంద్ర నియామకంతూ.గో జాయింట్ కలెక్టర్‌గా జాహ్నవి నియామకంకర్నూలు జాయింట్ కలెక్టర్‌గా ఎన్.మౌర్య నియామకంకృష్ణా జాయింట్ కలెక్టర్‌గా ఎస్.ఎన్.అజయ్‌కుమార్ నియామకంగుంటూరు జాయింట్ కలెక్టర్‌గా అనుపమా అంజలి నియామకంనెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా విదేహ్ కేర్ నియామకంపశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్‌గా ధనుంజయ్ నియామకంవిశాఖ జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి నియామకంవిజయనగరం జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్ నియామకంశ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా హిమాన్షు కౌశిక్ నియామకంఏపీ ఆగ్రోస్ ఎండీగా ఎస్.కృష్ణమూర్తిగ్రామ వార్డు సెక్రటరీ డైరెక్టర్‌గా గంధం చంద్రుడు నియామకం*
For english:
* There have been massive IAS transfers in the AP. The government has issued orders transferring a total of 20 IAS officers. The government has transferred Krishna District Collector Intiyaz as Special Secretary for Minority Welfare. The transfer details of other IAS are as follows.
Follow Us On
Facebook - Nelloriens
Instagram - Nelloriens
Twitter - Nelloriens
YouTube - Nelloriens
Telegram - Nelloriens
#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl
No comments
Thank u For Your Comment