Comments by Prime Minister Modi | PM Modi address to Nation Starting June 21st | Nelloriens Nellore
*ప్రధాని మోడీ వ్యాఖ్యలు..*
- *ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచిత టీకా ఇస్తుంది*
- *వ్యాక్సిన్ కు ఏ రాష్ట్రం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు*
- *అన్ని వర్గాల వారికి ఉచితంగానే టీకాలు ఇస్తాం**
- *టీకాల ఉత్పత్తిదారుల నుంచి కొని రాష్ట్రాలకు అందిస్తాం*
- *సొంత ఖర్చుతో టీకా వేసుకునే వారికి ప్రైవేటుగా అవకాశం*
- *టీకాల్లో 25శాతం ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతాం*
- రూ.150 సర్వీస్ ఛార్జితో ప్రైవేటుగా టీకా తీసుకోవచ్చు
- *వచ్చే కొద్ది నెలల్లో భారీ సంఖ్యలో టీకాలు అందుబాటులో ఉంటాయి*
- *నవంబర్ నాటికి 80శాతం మందికి టీకాలు ఇస్తాం*
- *దీపావళి వరకు 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు*
For English :
* Comments by Prime Minister Modi .. *
- * This month the center will give free vaccination to those above 21 to 18 years of age *
- * No state needs to spend a single rupee on the vaccine *
- * Free vaccinations for all races **
- * Buy from vaccine manufacturers and deliver to states *
- * Private opportunity for those who are vaccinated at their own expense *
- * 25% of vaccines will be made available to the private sector *
- Vaccination can be done privately with a service charge of Rs.150
- * A large number of vaccines will be available in the next few months *
- * 80% of people will be vaccinated by November *
- * Free food grains for 80 crore poor by Diwali *
Follow Us On
Facebook - Nelloriens
Instagram - Nelloriens
Twitter - Nelloriens
YouTube - Nelloriens
Telegram - Nelloriens
#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl
No comments
Thank u For Your Comment