తిరుపతి :నేటి నుంచి రెండు నెలల పాటు తిరుమల అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.| Tirumala Alipiri stairway will be closed for two months from today |Nelloriens. Nellorerockss Nellore


Tirumala Alipiri stairway will be closed for two months 




తిరుపతి :


నేటి నుంచి రెండు నెలల పాటు తిరుమల అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్‌ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.







For English :


Tirupati:


The Tirumala Tirupati Temple has revealed that the Tirumala Alipiri stairway will be closed for two months from today. TTD said it was closing the Alipiri footpath from Tirupati to Tirumala from June 1st to July 31 to expedite the reconstruction of the roof. However, devotees who want to go to Thirumala on foot are asked to go through the Srivari step path. For this, TTD has made arrangements to transport devotees by free buses from Alipiri to Srivari Mettu. Devotees noticed this and asked TTD to cooperate.





Follow Us On 

Facebook - Nelloriens 
Instagram - Nelloriens 
Twitter -  Nelloriens 
YouTube - Nelloriens 
Telegram - Nelloriens


#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl 

No comments

Thank u For Your Comment

Powered by Blogger.