ఆంధ్ర హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం| Health Bulletin Released by Andhra | Nelloriens | Nellorerockss | Nellore | Spsrnellore


ఆంధ్ర హెల్త్ బులిటెన్ విడుదల చేసిన 
ఏపీ ప్రభుత్వం 




ఆంధ్ర హెల్త్ బులిటెన్ విడుదల చేసిన 
ఏపీ ప్రభుత్వం 31 - 05 - 2021.

జిల్లాల వారీగా:- 

అనంతపురం - 544,                 

 చిత్తూరు  - 1,283, 

తూర్పుగోదావరి జిల్లా - 1,877 , 

గుంటూరు - 765, 

కడప - 447,

కృష్ణాజిల్లా - 291,
,
కర్నూలు - 499,

నెల్లూరు - 378, 

ప్రకాశం - 345,

విశాఖ - 551,

విజయనగరం - 271,

పశ్చిమ గోదావరి జిల్లా - 461,

శ్రీకాకుళం జిల్లా - 231. 

        *TOTAL - 7,943.*

*ఈరోజు రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 1,877 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది.* 

కొత్తగా  కరోనా పాజిటివ్ కేసులు *7,943.* నమోదు.

ఏపీలో *16,90,190.* కు పెరిగిన పాజిటివ్ కేసులు.

 చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య *15,25,465.*

 ఇప్పటివరకు  కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య *10,930.*

 ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు *1,53,795.*

 ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు - *19,845.*

 *ఈరోజు  కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య  - 98.* 

*విశాఖపట్నం - 08,*
*చిత్తూరు - 15,*
 *తూర్పుగోదావరి జిల్లా - 08,* 
*కర్నూలు - 06,*
 *అనంతపురం - 09,*
*శ్రీకాకుళం - 07,* 
*గుంటూరు  - 04,*
*నెల్లూరు - 04,*
*కృష్ణాజిల్లా - 06,* 
*విజయనగరం - 06,* 
*పశ్చిమ గోదావరి జిల్లా  - 12,* 
*ప్రకాశం - 10.* 
*కడప - 03.* 

*భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య.*

 *వైరస్  నుండి రక్షణ  పొందడానికి మనకు ఉన్న ఏకైక మార్గం - మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం.*



For English Candidates :


Health Bulletin Released by Andhra 
AP Government 31 - 05 - 2021.

District wise: -

Anantapur - 544,

 Chittoor - 1,283,

East Godavari District - 1,877,

Guntur - 765,

Kadapa - 447,

Krishnajilla - 291,
,
Kurnool - 499,

Nellore - 378,

Brightness - 345,

Visakha - 551,

Vijayanagar - 271,

West Godavari District - 461,

Srikakulam District - 231.

        * TOTAL - 7,943. *

* Today, East Godavari district ranks first in the state with 1,877 positive cases. *

Newly registered corona positive cases * 7,943. *

Increased positive cases to * 16,90,190. * In AP.

 Number of people recovering and discharging through treatment * 15,25,465. *

 The death toll from the corona virus so far is * 10,930. *

 Currently receiving treatment * 1,53,795. *

 Recovered and discharged today - * 19,845. *

 * Death toll from Covid today - 98. *

* Visakhapatnam - 08, *
* Chittoor - 15, *
 * East Godavari District - 08, *
* Kurnool - 06, *
 * Anantapur - 09, *
* Srikakulam - 07, *
* Guntur - 04, *
* Nellore - 04, *
* Krishnajilla - 06, *
* Vijayanagaram - 06, *
* West Godavari District - 12, *
* Brightness - 10. *
* Kadapa - 03. *

* Massively reduced number of corona positive cases. *

 * The only way we can protect ourselves from the virus is to wear a mask and keep a physical distance. *



Follow Us On 

Facebook - Nelloriens 
Instagram - Nelloriens 
Twitter -  Nelloriens 
YouTube - Nelloriens 
Telegram - Nelloriens


#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl 

No comments

Thank u For Your Comment

Powered by Blogger.