The Ap State Govt Has Given The Green Signal To Aanandhaiah Medicine which is Distributed in Krishnapatnam | Nelloriens | Nellorerockss | Nellore

Nellore Naatu Mandhu | KRISHNAPATNAM


The Ap State Govt Has Given The Green Signal To Aanandhaiah Medicine which is Distributed in Krishnapatnam Few Days Ago 


Except the Medicine that is used as eye Drops, All other Medicines got Approvals 






*👉🏻కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌*

*👉🏻K అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి  నిరాకరణ*

*👉🏻ఆనందయ్య ఇచ్చే P, L, F... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ CCRAS నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం*

*👉🏻కంట్లో వేసు మందుపై ఇంకా రావాల్సి ఉన్న నివేదికలు*

*👉🏻ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేల్చిన నివేదికలు*

*👉🏻CCRAS నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని తేల్చిన నివేదికలు*

*👉🏻కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు*

*👉🏻కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది*

*👉🏻నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం*

*👉🏻ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి*

*👉🏻డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు*

*👉🏻ఆనందయ్యమందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం*

*👉🏻 కోవిడ్‌పాజిటివ్‌ రోగులకు బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం*

*👉🏻మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌పాటించాలి*



For English :


*👉🏻 State government gives green signal to drugs given by Anandayya, except for drops in Eyes *

* 👉🏻K was also not shown before the committee so it was rejected *

* 👉🏻Green signal for P, L, F ... drugs given by Anandayya‌ State Government as decided by CCRAS Report *

*👉🏻 Reports yet to come on K *

* 👉🏻 Reports that there is no harm due to other drugs given by Anandayya *

* 👉🏻CCRAS reports that there is no harm in using Anandayya drug *

*👉🏻 Reports that there is no evidence to suggest that covid decreases with the use of anandayya drug *

* 👉🏻Full reports are due in case of drops Eyes K*

*👉🏻Another 2–3 weeks for reports to arrive *

* 👉🏻 State government appeals not to accept other drugs as long as Anandayya drug is used *

* 👉🏻Using medicines given by doctors .. they can use Anandayya medicine as per their liking *

* 👉🏻State Government to prevent Covid‌ positive‌ patients from taking Anandayya medicine *

* If Covid‌-positive‌ patients are replaced by their relatives, the state government will take the risk of spreading Covid‌ *

* Covid‌ protocol‌ must be followed in case of drug distribution *




Follow Us On 

Facebook - Nelloriens 
Instagram - Nelloriens 
Twitter -  Nelloriens 
YouTube - Nelloriens 
Telegram - Nelloriens


#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl 

No comments

Thank u For Your Comment

Powered by Blogger.