IPL: Remaining IPL season in UAE| Nelloriens | Nellorerockss | IPL 2021 IN UAE
IPL 2021 anagaane Ooo excite aipoi Thega Chusesam But bad luck Ee Corona Valla adi Postpone Aindi
So ippudu aa IPL ni malli start Chesthunnaru anta
So ippudu aa Details Chuseddhammmm
Let's go
IPL: Remaining IPL season in UAE
_IPL: యూఏఈలోనే మిగిలిన ఐపీఎల్ సీజన్_
_స్పష్టం చేసిన బీసీసీఐ_
_కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నేతృత్వంలో జరిగిన వర్చువల్ జనరల్ మీటింగ్‌లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీని మరో నెల రోజుల గడువు కోరనున్నట్లు బీసీసీఐ తెలిపింది._
_భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో అక్టోబర్-నవంబర్‌లో ఆ మెగా ఈవెంట్‌ను ఇక్కడే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేవలం ఐపీఎల్ నిర్వహణపైనే చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్ 14వ సీజన్‌లో ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తికాగా ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాటిని సెప్టెంబర్ 18 లేదా 19న ప్రారంభించి అక్టోబర్ 9 లేదా 10వ తేదీన ఫైనల్‌తో ముగించాలనే ఆలోచనతో బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది సైతం సెప్టెంబర్‌లోనే యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించిన సంగతి తెలిసిందే._
For English Users :
_IPL: Remaining IPL season in UAE_
_Claimed BCCI_
The BCCI has decided to hold the remaining matches of the 14th season of the IPL, which was halted due to the Corona virus, in the UAE in September-October. Has recently released a statement to this effect. The decision was taken unanimously at a virtual general meeting chaired by BCCI president Saurabh Ganguly on Saturday. The BCCI has asked the ICC for another month to decide on the T20 World Cup to be held in India later this year.
The Board of Control for Cricket in India (BCCI) hopes to hold the mega event here in October-November in the wake of the declining number of corona cases in India. It seems that the decision was made in this order. Information that only IPL management was discussed at this meeting. The 14th season of the IPL has already completed 29 matches and 31 matches are yet to be played. The BCCI is planning to start them on September 18 or 19 and finalize them on October 9 or 10. A full schedule is likely to be released soon. It is learned that the 13th season of IPL was held in the UAE in September last year.
#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl
Follow Us On
Facebook - Nelloriens
Instagram - Nelloriens
Twitter - Nelloriens
YouTube - Nelloriens
Telegram - Nelloriens
No comments
Thank u For Your Comment